మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 71 – నారాయణీయం ఏకసప్తతితమదశకమ్
ఏకసప్తతితమదశకమ్ (71) – కేశీ తథా వ్యోమాసురవధమ్
యత్నేషు సర్వేష్వపి నావకేశీ కేశీ స భోజేశితురిష్టబన్ధుః |
త్వం సిన్ధుజావాప్య ఇతీవ మత్వా సమ్ప్రాప్తవాన్సిన్ధుజవాజిరూపః || 71-1 ||
గన్ధర్వతామేష గతోఽపి రూక్షైర్నాదైః సముద్వేజితసర్వలోకః |
భవద్విలోకావధి గోపవాటీం ప్రమర్ద్య పాపః పునరాపతత్త్వామ్ || 71-2 ||
తార్క్ష్యార్పితాఙ్ఘ్రేస్తవ తార్క్ష్య ఏష చిక్షేప వక్షోభువి నామ పాదమ్ |
భృగోః పదాఘాతకథాం నిశమ్య స్వేనాపి శక్యం తదితీవ మోహాత్ || 71-3 ||
ప్రవఞ్చయన్నస్య ఖురాఞ్చలం ద్రాగముం చ చిక్షేపిథ దూరదూరమ్ |
సమ్మూర్ఛితోఽపి హ్యతిమూర్ఛితేన క్రోధోష్మణా ఖాదితుమాద్రుతస్త్వామ్ || 71-4 ||
త్వం వాహదణ్డే కృతధీశ్చ వాహాదణ్డం న్యధాస్తస్య ముఖే తదానీమ్ |
తద్వృద్ధిరుద్ధశ్వసనో గతాసుః సప్తీభవన్నప్యయమైక్యమాగాత్ || 71-5 ||
ఆలంభమాత్రేణ పశోః సురాణాం ప్రసాదకే నూత్న ఇవాశ్వమేధే |
కృతే త్వయా హర్షవశాత్సురేన్ద్రాస్త్వాం తుష్టువుః కేశవనామధేయమ్ || 71-6 ||
కంసాయ తే శౌరిసుతత్వముక్త్వా తం తద్వధోత్కం ప్రతిరుధ్య వాచా |
ప్రాప్తేన కేశిక్షపణావసానే శ్రీనారదేన త్వమభిష్టుతోఽభూః || 71-7 ||
కదాపి గోపైః సహ కాననాన్తే నిలాయనక్రీడనలోలుపం త్వామ్ |
మయాత్మజః ప్రాప దురన్తమాయో వ్యోమాభిధో వ్యోమచరోపరోధీ || 71-8 ||
స చోరపాలాయితవల్లవేషు చోరాయితో గోపశిశూన్పశూంశ్చ |
గుహాసు కృత్వా పిదధే శిలాభిస్త్వయా చ బుద్ధ్వా పరిమర్దితోఽభూత్ || 71-9 ||
ఏవంవిధైశ్చాద్భుతకేలిభేదైరానన్దమూర్ఛామతులాం వ్రజస్య |
పదే పదే నూతనయన్నసీమాం పరాత్మరూపిన్ పవనేశ పాయాః || 71-10 ||
ఇతి ఏకచత్వారింశదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.